YS Jagan ఆప‌రేష‌న్ మంగ‌ళ‌గిరి Nara Lokesh చుట్టూ వ్యూహం *Politics | Telugu OneIndia

2022-09-17 21,933

Andhra Pradesh: Nara Lokesh announced that he is going to contest from Mangalagiri for upcoming elections.Meanwhile Jagan starts Operation Mangalagiri | ఈసారి ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నుంచే పోటీచేయ‌బోతున్నాన‌ని లోకేష్ ప్ర‌క‌టించారు. ఆ సవాల్ ను ఎదుర్కోవడానికి వైసీపీ కూడా సిద్ధ‌మైంది. జ‌గ‌న్ ''ఆప‌రేష‌న్ మంగ‌ళ‌గిరి''ని ప్రారంభించారు. 2014లో ఆళ్ల‌పై 12 ఓట్ల తేడాతో ఓట‌మిపాలైన టీడీపీ అభ్య‌ర్థి గంజి చిరంజీవిని తాజాగా పార్టీలోకి తీసుకున్నారు. గంజి చిరంజీవిని వైసీపీ చేనేత విభాగానికి అధ్యక్షుడిగా నియ‌మించారు. రానున్న ఎన్నిక‌ల్లో గుంప‌గుత్త‌గా ప‌ద్మ‌శాలీల ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికి చిరంజీవినే వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

#apcmjagan
#naralokesh
#Mangalagiri